ఆదివారం

ముద్ద బంతికి మతాభు లేఖ


మై డియర్ శ్రావ్స్
ప్రేమ
దేశంలో టభు లాగా ఉన్నా నిన్ను చూసి దేశముదురు అల్లు అర్జున్ వెంట పడితే ఖుషి లో భూమికలా చిటపట లాడుతూ దిపవలిని గుర్తు చేస్తావెందుకు ! ముద్దా బంతి లాంటి నీ మొముకి తారాజువ్వల ఆనందంగా ఎగసే చిరు నవ్వే ఆభరణం అని తెలుసుకో చీటికి మాటికీ సీమ టపాకాయల పేలడం మానుకో ! హచ్ వొడ ఫోన్ లా మారిన వదలని బుజ్జి కుక్కలా నువ్వు ఎక్కడికి వెళ్ళిన నేను నీ వెంటనే ఉంటా. నీడల అనుసరిస్తా . వేళ ఎస్ యం ఎస్ లు, వందల ఉత్తరాలు .నిత్య ప్రదిక్షణలు నిన్ను ఎలా ఆకట్టుకోవాలో నాకు తెలియడం లేదు . ఇడియట్ లో రవితేజ లా రఫ్ గా ఉంటే అనందిస్తావో ,చింతకాయల రవి లో వెంకి లా కనిపిస్తే ప్రేమిస్తావో అర్ధం కావడం లేదు . ఆర్య లో అర్జున్ నువ్వు నన్ను ప్రేమించిన ప్రేమించకున్న నేనిన్ను ప్రేమిస్తున్న , ప్రేమిస్తూనే ఉంటా ....అది చెపుదామనే ఉత్తరం . ప్రియ ....... చంద్రముఖి లో జోతికల రకరకాల మనసులతో కాకుండా సాఫ్ట్ హీరోహీన్ స్నేహ నన్ను అర్ధం చేసుకొని నా అర్దాంగి మారుతవని ఆశిస్తూ
నీ

నూతన సంవత్సర శుభాకాంక్షలు


జయాపజయాలను పాత సంవత్సరపు గునపాటలుగా భావించి

కొత్త లక్ష్యం తో కొత్త సంవత్సరo లో అడుగుపెట్టండి

మీరు అనుకున్నా లక్ష్యాన్ని సాదించాలని ఆకాంక్షిస్తూ

నూతన సంవత్సర శుభాకాంక్షలు