గురువారం
సాగే స్రవంతి..
పార్క్లో ఫ్లెడ్ లైట్లకి, అలవాటు పడిపోయాను ఇప్పుడు ప్రతీ రేయీ పగలే వెన్నెల ఒక గతం.
దాని అవసరమూ లేదు నేను నడుస్తున్నాను-
నా ముందు నా నీడ.
ఎదురుగా ఒక తాత అడుగులో అడుగేసుకుంటూ,
బాధ్యతలు తీరినా ఆ భుజాలు ఇంకా ఏదో బరువు మోస్తున్నట్టు
ఇంతటి వెలుగులోనూ అతని కళ్ళు మెరవడం లేదు మా చూపులు కలిసాయి..
నీళ్ళు లేని బావిలా నా చూపుని చీకట్లో కలిపేస్తున్నట్టు ఆతని కళ్ళు నన్ను లోతెంతో తెలియని ఏవో ప్రశ్నలు సంధిస్తున్నట్లున్నాయి.. మా చూపులు విడిపోయాయి...
ఈ వెలుగులో పురుగులు కూడా పెరిగాయి.
చిందర వందరగ గాల్లో నాకు అడ్డంపడుతున్నాయి వీటికీ అలవాటు పడుతున్నాను.
ఇంతకీ ఆ ప్రశ్నలు - నాకా?
నా తరానికా?
నేను నడుస్తూనే ఉన్నాను...
ఈ ఫ్లెడ్ లైట్లకి అలవాటు పడిపోయాను వెన్నెల ఒక గతం.
దాని అవసరమూ లేదు..
కానీ కరెంట్ పోతేనో?!
My family
Mother
A perfect symbol of love,
An adorable idol of affection,
Purity in heart like a dove,
Is none other than my mother.
When I weep she weeps,
When I laugh she laughs,
She nurtures and moulds me,
With an unbalanced tolerance.
Her loves knows no border,
Her love knows no barter,
Her love envelops child with care,
So there is none to compare.
You too incomparable dear father,
But u comes next to my mother,
With a heart full of joy and gratitude,
I thank god for having parents like you.
మాతృ హృదయం
మాతృ హృదయం ఓ ప్రేమాలయం
త్యాగమయం నిత్యం అనురాగనిలయం
స్పందించే గుణం దాని సహజ లక్షణం
అందుకే కలిగింది దానికి ఉత్తమ స్థానం
కష్టంలోనైనా సుఖంలోనైనా నీ వెంట నిల్చి
నీ క్షేమాన్ని కాంక్షించే చల్లని హృదయం
మమతానురాగలు తప్ప ఏమీ తెలియని
నిస్వార్ధ సేవలను అందించే అనురాగ చిహ్నం
నీ ఉన్నత స్థితికై సదా ప్రార్ధించేది
నీ అభ్యున్నతిని కాంచి గర్వపడెడి
నీ కొసం అనునిత్యం ఆరటపదెడి
ఇలలొ దైవంగా కొలవబడె మాతృ హృదయమే
Father's Love
Father's love is seen
in his eyes
when he find his child at top
in his appreciation
when the child grows in a healthy way
in his heart
when he feels pride of his child.
in his pride
when his child becomes popular
in his happiness
when the child shows his gratitude
in his behavior
when the child makes him happy.
in his tears
when his joy has no bounds.
Dear father ...
You are the only person besides mother
Who takes care and sacrifices for us.
Because of you we have nothing to bother
So I thank god for giving a loving father.
Like a coconut you are rough and tough outside
With sweetest love and purest heart inside
You are so dearer like our mother
That’s why we know more about you
We are very proud of you for having you
As a father to us forever and forever,
We will be happier if you are a friend
And there is nothing more precious than it.
నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు
నాన్నా!
పసి వయసులో వేసిన తప్పటడుగులను
లాలనతో సరిదిద్ది ద్వితీయ గురువువైనావు
బాల్యంలొ చెసిన తుంటరి పనులని సహిస్తూ
విద్యాబుద్ధులను నేర్పి ఆచార్యుడవైనావు
యౌవ్వనంలొ నన్ను నా చర్యలను గమనిస్తూ
సన్నిహితుడవై మార్గదర్శివి అయినావు
వివాహానంతరం విలువైన సలహాలను ఇస్తూ
మా జీవిత నౌకను నడిపె చుక్కనివైనావు
మీరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో
జీవించాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ
జన్మదిన శుభాకాంక్షలతో
మీ కూతురు,అల్లుడు- బిందు,రమణ
My sweet little brother!
The one who is next to my heart
is none other than my brother.
He is fun loving, caring and smart
So has nothing for him to bother
His friends say he’s matured and active
But I say he is cute and supportive.
His teachers say he is intelligent
But my parents say his qualities are excellent.
He’s too mischievous, so teases everyone
And won’t listen when I say that should not be done.
He’s naughty, and short tempered but is kind at heart
Therefore I thank God for giving a loving brother.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)