శనివారం

IF Ur lover CAL U BROTHER THAT MEANS


B: BAVA

R: ROJANTHA

O
: OKARIKOKARAM


T
: THIRUGUTHOO


H
: HAPPY GAA

E: ENJOY CHEDDAM

R
: RAAVA

SO DONT WORRY

ఎలా చెప్పను


నువ్వు దెగ్గరగా వస్తే ఆగలేను

దెగ్గరగా ఉంటే మాట్లాడలేను

పక్కగా వెళుతుంటే చూడ కుండ ఉండలేను

మరి

నా ప్రేమను ఎలా తెలుపను?

నా శ్వాసవు నీవే అని ఎలా తెలుపను ?

నా గుండె గుడిలో దేవతవి నువ్వే అని ఎలా చూపను?

నా మనసు తెలుసుకో


నిలువెత్తు నీ ప్రేమలో మునిగాను

నిన్ను ఆరాదిస్తూ

నీ శ్వాసలో శ్వాసనై

నీ ప్రేమకు తపించే

నా ప్రేమను తెలుసుకో

నా మనసు తెలుసుకో

నువ్వు తప్ప


నాకు నువ్వు గుర్తొస్తే

ఎవరు
ఉండరు

నీ
జ్ఞాపకం తప్ప !

నువ్వు
నా పక్కన ఉంటే

అసలు
నేనే ఉందను

నువ్వు తప్ప

వాగ్దానం మర్చిపోకు సుమ


కలలోనైన కచితం గా వస్తానని

చేతిలో
చేయి వెయ్యి వేయి సంవత్సరాలు

ఆకమ్మని నమ్మకం లో

ఆద మరిచి నిదురిస్తాను

వాగ్దానం మర్చిపోకు సుమ