నీ తలపుల తారలెన్నోనా హృదయాకాశం లో... నా ఆశల కిరణాలెన్నోనీకై చూసే చూపుల దారులలొ... రగిలే జ్వాలలెన్నోనీ ఊహల విరహంలో... నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు... నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు... భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపేఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని...నీ కలలతో, తలపులతో, విరహంతో ఈ క్షణం నిలిచిపోని...కానీ ఎంత వరకు? చెలీ ఎంత వరకు...? నీ రాకకై...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి