శుక్రవారం

ప్రియా


ప్రియా

సూర్యుడు కనపడగానే మనసారా విచ్చుకొని తన ప్రేమను తెలియ చేస్తుంది పద్మం .

మద్యానం వరకు ఆగుదంలె అని అనుకోదు.

చంద్ర కాంతిని చూడగానే విప్పారి తన ప్రేమను చంద్రునికి తెలియ చేస్తుంది కలువ

నది రేయి వరకు వేచి ఉందాము అని అనుకోదు .

ప్రకృతిలో అంట నిర్మొహమాటం .

ధైర్యం ఉన్నాయి.

ఎందుకో మనుషులకు మాత్రం మనసులో మాట చెప్పాలి అంటే

కలాం వచ్చే వరకు ఆగాలి అంటారు

ప్రకృతిని స్పూర్తి గా తీసుకోని లేక రాస్తున్నాను .

మిమల్ని చూసిన మరుక్షణమే నా మనసు స్పందించింది

నాతో అన్ని కాలాల్లో మీరు తోడుగా ఉండాలి అనిపించింది

మీ మనసు వేరొకరికి ఇవ్వకుండా ఉంటే

నా మీద మీ అభిప్రాయాన్ని తెలపండి .

మీ మనసును వేరొకరికి ఇచ్చేసి ఉంటే మౌనం గా ఉండండి .

మీ మౌనం అర్ధ అంగి కారం భావించి జీవిత కలం ఎదురు చూస్తాను

2 కామెంట్‌లు:

  1. ఆలశ్యంగా చూసిన అమృతవర్షిణిలావుంది.....

    రిప్లయితొలగించండి
  2. పద్మప్రియ గారు మీ బ్లాగ్ కూడా చాల బాగుంది.మీకు మా బ్లాగ్ తరుపున ఇవేమా నూతన సంవత్సర శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి