శనివారం
IF Ur lover CAL U BROTHER THAT MEANS
B: BAVA
R: ROJANTHA
O: OKARIKOKARAM
T: THIRUGUTHOO
H: HAPPY GAA
E: ENJOY CHEDDAM
R: RAAVA
SO DONT WORRY
ఎలా చెప్పను
నా మనసు తెలుసుకో
నువ్వు తప్ప
వాగ్దానం మర్చిపోకు సుమ
నీ నవ్వు
వయ్యారి
ఆరాధనా
ఎలా రాయాలో తెలియదు
ఎలా రాయాలో తెలియదు ? ఏమి రాయాలో తెలియదు ? కానీ ఏదో రాయాలి అనిపిస్తుంది . నాలో ఉన్నా భావాలూఅన్నిటిని అక్షరాలుగా మర్చలనిపిస్తుంది . కానీ కలం ఒక్క అక్షరమైన కదలలేక పోతుంది .రాణి దాన్ని రాయడంఎందుకు అని నువ్వు అడగొచ్చు , కాని చెప్పడం నా కసలు చాత కాదు చెపుదామని ఎంత ప్రయత్నిస్తున్న మనసులోనిమాట గొంతు దాటి బయటకి రావడం లేదు .బావాన్ని తెలుపుధమని కలం పట్టు కుంటే చెయ్ కుడా సహకరించడంలేదు . చూపులని చదవ గలిగే బాషె కనుక నీకు వచ్చి ఉంటే నాకు ఈ బాధ తప్పేది . నా కళ్ళలోని భావాలని సరిగ్గాగమనించి ఉంటే వాటిలో నీ రూపాన్ని ,నీ మీద పెంచుకున్న అనురాగాన్ని నువ్వు గ్రహించే దానివి . అందుకే నా ఫీలింగ్స్అన్ని ఒకే మాటలో చెప్పేస్తున్నాను" ఐ లవ్ యు " అని . ఇంతకుమించి నాకు చెప్పడం రాదు .........రాయడం చేతకాదు
ఇట్లు
నీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)