శనివారం

వయ్యారి


వెన్నల వయ్యరివో
సొంపుల సంద్రనివో
సుగుణాల సుందరివో
సుమధుర శుబశినివో
సౌందర్య రాశి వో
శృంగార రాశి వో
ఎ మౌతవో
ఎందుకు నన్ను కలవర పెడుతావు
ఏమి కానీ నన్ను కవిని చేసావు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి