శనివారం

ఆరాధనా


ఆరాదించే ప్రేమను అభిషేకిస్తవో

అసహించుకుంటావో

ప్రేమించే మనసును

పురస్కరిస్తావో తీరస్కరిస్తావో

నా మనసుకు తెలియదు కనుక

నా మనోభావాన్ని ప్రేమలేఖ గా

నీ వలపు వాకిట పరుస్తున్నాను

నా ప్రేమను మన్నించి

నీ ప్రేమను పంచిఇస్తే

ఈ జన్మకు తరిస్తాను


నీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి