Saturday

నీ నవ్వు


వెన్నల మాట్లాడినట్టు
సెలయేరు
పెదవి విప్పినట్టు
పుప్పొడి
పలకరించినట్టు
మహానియుడి
మంత్ర పుష్పం
చదివి
నట్లు
నీ నవ్వు

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి