శుక్రవారం

మేఘ సందేశం

నీవు లేని ఏకాంతంలో
నిదురే
రాని నిశి రాతిరిలో

కదలిక మరచిన కాలంతో

బదులు పలకని శూన్యంతో

అలుపెరగని తలపులతో

అల్లరి చేసే ఊహలతో
చేస్తోంది మనసు సమరం
చేరలేక నీ హృదయ ద్వారంపంపాను
మేఘాలతో సందేశం
మన్నించి దరిచేరవా నేస్తం!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి