బుధవారం

మన స్నేహామే ముద్దు

ఆచరణలు లేని ఆలోచనలు మనకొద్దు..
అంతేలేని
ఆ నింగే మన హద్దు..

మన
జీవితాలతో చెలగటమాడే...

ఈ ప్రేమలు మనకొద్దు...

కమ్మని
కలలను చూపే కనులకి..

కన్నిళ్ళు నేర్పే ఈ ప్రేమ మనకొద్దు...

మన
అంతరంగాలని పంచుకునే...

మన స్నేహామే ముద్దు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి