ఓ నేస్తమా! నేను రాసిన లేఖను చూసి ఆశ్చర్య పోతున్నావా? నేను రాసిన లేఖలొ నీకు ఒక ప్రేమికుడు కనిపిస్తే ఆ ప్రేమకు కారణం నువ్వే.. నేను రాసిన లేఖలొ నీకు ఒక కవి కనిపిస్తే ఆ కవిత అందానివి నువ్వే.. నేను రాసిన లేఖ నీ పెదవులచేత చదవబడితే నా ప్రేమ సార్ధకం.. నేను రాసిన లేఖ నీ మనసులొ నాకు స్థానన్ని కలిగించగలిగితే నా కవిత సార్ధకం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి