బుధవారం

నువ్వే..నేను


కదిలే అలవు నువ్వైతే..
అందులోని సవ్వడి నేను..

నడిచే నడక నిదైతే..
అందులోని నీడను నేను..

వెన్నల నీవైతే..
అందులోని వెలుగుని నేను..

నీ వెంటే ఉన్నా....
కనిపించదా నా హృదయం ?..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి