బుధవారం

నువ్వోస్తావని!


హలో!
నువ్వు వస్తావా, రావా?
నువ్వు రాకపోతే,
నేను కోటి సెంటర్ కి వెళ్లి , గోకుల్ చాట్ లో చాట్ మొత్తం తిన్నేయాల్సి వుంటుంది!
నువ్వు రాకపోతే,
నేను ఒక్కడినే లుమ్బిని పార్క్ లో లేజర్ షో చుసేస్తా!
నువ్వు రాకపోతే,
పంజా గుట్ట ఫ్లయ్ ఓవర్ కింద ఒక గంట నిలబడాల్సి వుంటుంది!
జాగ్రత్త మరి..
కరుణ చూపవా నా పైన !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి