
నీకు అస్సలు నేను గుర్తున్నానా?
ఆ సంగతీ నువ్వు మాత్రం నన్ను అడగకు!
ఎందుకంటే అస్సలు నిన్ను మరచి పొతే కదా గుర్తు చేసుకోవటానికి!
అర్ధ రాత్రి అయిన నువ్వే గుర్తుకొస్తావు!
వర్షం చూసిన , నువ్వే గుర్తుకొస్తావు!
మంచి సమయం లో నువ్వే గుర్తుకొస్తావు!
మంచు సమయం లో నువ్వే గుర్తుకొస్తావు!
అలా వచ్చి అలా వెళ్లి పోవటం ఎందుకు?
నా వూహలోనే వుండి పోవచ్చు కదా!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి