బుధవారం

నీవు



హృదయ సముద్రంలో ఉప్పొంగే అలలకు తీరం నీవు..

నేను గీసే ప్రతి చిత్రానికి రూపం నీవు...
మనసులో తెలియని రాగాలకు అర్ధం నీవు...

నేను రాసే ప్రతి కవితకు భావం నీవు...

నాలో కలిగే ప్రతి స్పందనకి చిరునామా నీవు...

నా గుండె గూటిలో నిలిచిపోయేది నీవు....

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి