బుధవారం

నీకు చెప్పాలనుకున్న





నీకు
చెప్పాలనుకున్న నా ఉసులను...
నా ఉహలోనే దాచేశా...
నీతో పంచుకోవాలనుకున్న నా ఆశలు...
నా హృదయం లోనే ఉంచేశా..
నీకు పంచాలనుకున్నా నా ప్రేమను...
నా కళ్ళలోనే నిలిపెశా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి