బుధవారం

ఏమయింది నాలో?


నా మతి పోయింది,
నిన్ను కలసిన క్షణమే!

నా గతి మారింది ,

నిన్ను వీడిన క్షణమే!
మళ్ళి నిన్నూ చూడాలని,
మళ్ళిమళ్ళి నిన్ను చూడాలని,
చూస్తూనే వుండాలని అనుకోవటం నా తప్పు కాదు!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి