ఓ నేస్తమా
బుధవారం
చిన్ని ఆశ
ఓ చల్లని సంధ్య సమయాన వికసించిన ఆ
రూపం
పువ్వుల అందమైన ఆ
రూపం
పసిపాప బోసినవ్వు ల కల్మషం
లేని
స్వచ్చమైన
మనసు
సముద్రపు అలల వచ్చి పోయే ఆ
కోపం
పున్నమి వెన్నెలలో కోతి కాంతులు
వీరజిమ్మే
ఆ చిరు
దరహాసం
సరసులోని కలువపై నీటి బుడగల
తాకితే
మయమైపోతవేమోనని
అపోహ
అందుకే
ఇప్పుడు.... ఎప్పుడు....ఎల్లప్పుడూ.......
నిన్ను చూస్తూ ఉండాలనే చిన్ని
ఆశతో
నీ .............
1 కామెంట్:
pruthviraj
05:11
chala baavundi chinni aasha and mee blog..:D
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
chala baavundi chinni aasha and mee blog..:D
రిప్లయితొలగించండి