బుధవారం

నీ స్నేహం



నా మదిలోని భావాలను ఓ మాలగ కూర్చి
నా యదలోని రాగలను ఓ పాటగ చేసి
నా ఊహలలోని రుపాన్ని ఓ రాశిగ పోసి
నా గుంఢె గుడిలొ ప్రతిష్టించుకొన్నాను
నేస్తమా,
నా ఈ రూపానికి స్నేహమనే ప్రాణం పొస్తావ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి