బుధవారం

నీవు లేని



ఒంటరిగా పయనిస్తున్న నా జీవితంలోకి ...

అనుకోకుండా నువ్వు వచ్చావు...

నా గమ్యం నీవైన క్షణాన...

నానుండి దూరంగా వెళ్ళిపోయావు..

నీవు లేని ఈ జీవితంలో..

అనుభవాలే కాని అనుభూతులు లేవు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి