మాటల్లో చెప్పలేనిది.. మౌనంగా ఉండనియనిది ...
చేతలలో చూపించలేనిది..ఏమి చేసిన తనివి తీరనిది...
క్షణమైనా యుగం చేసేది..క్షణమైనా గడవనియనిది...
గుండెల చప్పుడు మించి పోయేది..గుండెల్ని పిండి చేసేది....
ఎ రూపమైన నేను చూసేది..నీ రూపమే కనిపించేది...
ఇన్ని భావాలు కలిగించేది..ఎలా పిలిచినా బాగుంది అనిపించేది...
రెండు అక్షరలైన ఎంతో అర్ధానిచేది... అందరికి నచ్చేది...
♪ ♪ ♪ ప్రేమ ♪ ♪ ♪ ప్రేమ ♪ ♪ ♪ ప్రేమ ♪ ♪ ♪
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి