బుధవారం

ఓ నేస్తమా


కలల ఏరు లో కరగని నావ స్నేహం
ఎండిన కొమ్మల చిగురాకు స్నేహం
ప్రేమల మది లో చెరగని కవిత స్నేహం

పొగమంచు తెరలలో చైతన్య కిరణం స్నెహం........

ప్రియ నేస్తమా!!!!!

ఎక్కడ ఉన్నావు నీవు!..............

కొటి వెన్నెల కంతుల నడుమ ఉన్నావా!...

వేయి సుర్యకిరణాల ప్రకశం లో దాగి ఉన్నావా!...
సంధ్య వేల వీచే చిరుగలుల సవడి లొ ఉన్నావా!...
సంద్రపు అంచులోని కెరటల అలజడి లొ ఉన్నావా!...
ఓ స్నేహశీల !!!!!!!!!!! నిన్ను చుచుటకు నా కన్నుల కన్నా ,
నీ మటలు వినుటకు నా కర్ణములు మిక్కిలి ఆరటపడుతున్నవి...........
నీ మటలకు నిర్జివమైన మనస్సు కూడా విరిసిన పువ్వు వలే పరిమళలూ వెదజల్లుతుంది......

ఈ ప్రక్రుతి వలన పుడమి తల్లి ఎట్టి మధుర్యాని అనుభవిస్తుందో..........

మన్న స్నెహం కుడా కడు మధురం సుమా!!!!!!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి